Spectacles Distribution to People

షెల్టన్ చారిటబుల్ వైస్ చైర్మన్ శ్రీమతి కొడాలి తనూజ గారి ఆధ్వర్యంలో జనవరి 30 న నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో భాగంగా శ్రీమతి కొడాలి తనూజగారు ఉచితంగా కళ్ళజోళ్ళు అందించారు.