రాష్ట్ర స్థాయి బాడ్మింటన్ పోటీల బహుమతి ప్రధానోత్సవం మరియు ముగింపు సభ

రాష్ట్ర స్థాయి బాడ్మింటన్ పోటీల బహుమతి ప్రధానోత్సవం మరియు ముగింపు సభలో పాలుగున్న బాడ్మింటన్ సంఘ జిల్లా అధ్యక్షురాలు కొడాలి తనూజ గారు.

/ In socialservices / By admin / Comments Off on రాష్ట్ర స్థాయి బాడ్మింటన్ పోటీల బహుమతి ప్రధానోత్సవం మరియు ముగింపు సభ

షెల్టన్ ఆటోమొబైల్స్ సంస్థ ప్రారంభోత్సవం

షెల్టన్ ఆటోమొబైల్స్ సంస్థ ప్రారంభోత్సవం లో పాలుగున్న పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు మరియు షెల్టన్ సంస్థ యాజమాన్యం.

/ In Uncategorized / By admin / Comments Off on షెల్టన్ ఆటోమొబైల్స్ సంస్థ ప్రారంభోత్సవం

కార్తీక వనసమారాధన లో పాలుగుని విద్యార్థులకు స్కాలర్షిప్లను అందచేసిన కొడాలి తనూజ గారు. 

కార్తీక వనసమారాధన లో పాలుగుని తన చేతులమీదగా విద్యార్థులకు స్కాలర్షిప్లను అందచేసిన షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీమతి కొడాలి తనూజ గారు.

/ In socialservices / By admin / Comments Off on కార్తీక వనసమారాధన లో పాలుగుని విద్యార్థులకు స్కాలర్షిప్లను అందచేసిన కొడాలి తనూజ గారు. 

షెల్టన్ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా 10వేల మందికి భారీ అన్నదానం నిర్వహించిన సంస్థ అధ్యక్షులు.

షెల్టన్ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా 10వేల మందికి భారీ అన్నదానం నిర్వహించిన సంస్థ అధ్యక్షులు.

/ In socialservices / By admin / Comments Off on షెల్టన్ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా 10వేల మందికి భారీ అన్నదానం నిర్వహించిన సంస్థ అధ్యక్షులు.

బ్యాడ్మింటన్ ఫీడింగ్ మెషిన్ ను ప్రారంభిస్తున్న కొడాలి తనూజ గారు

బ్యాడ్మింటన్ ఫీడింగ్ మెషిన్ ను ప్రారంభిస్తున్న జిల్లా బ్యాడ్మింటన్ అధ్యక్షురాలు కొడాలి తనూజ గారు

/ In Uncategorized / By admin / Comments Off on బ్యాడ్మింటన్ ఫీడింగ్ మెషిన్ ను ప్రారంభిస్తున్న కొడాలి తనూజ గారు

రాజమహేంద్రవరంలో ఆగష్టు 29 నుంచి బాడ్మింటన్ పోటీలు

రాజమహేంద్రవరంలో ఆగష్టు 29 నుంచి బాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ మరియు బాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కొడాలి తనూజ గారు పేర్కొన్నారు.

/ In Uncategorized / By admin / Comments Off on రాజమహేంద్రవరంలో ఆగష్టు 29 నుంచి బాడ్మింటన్ పోటీలు