Author: admin

షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న పలు సేవా కార్యక్రమములను అభినందిస్తున్న ప్రముఖులు

షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ కొడాలి తనూజ గారు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి అభినందించిన పలువురు ప్రముఖులు.

/ In Uncategorized / By admin / Comments Off on షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న పలు సేవా కార్యక్రమములను అభినందిస్తున్న ప్రముఖులు

షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనిర్వహించిన మెగా రక్తదాన శిబిరం

షెల్టన్ ట్రస్ట్ సేవలు అభినందనీయం
రాజమహేంద్రవరం, జులై 29: ఆతిధ్య రంగంలో పేరెన్నకగన్న హోటల్ షెల్టన్ సంస్ధ సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహణలో తనదైన పాత్ర పోషిస్తుందని ఓ.ఎన్.జి.సి.ఆఫీసర్స్ మహిళా సమితి అధ్యక్షురాలు డి.దుర్గా భవానీ అన్నారు. షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు షెల్టన్ హోటల్ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని దుర్గా భవాని ప్రారంభించారు. రక్త దానానికి ప్రజలు స్వచ్చందంగా రావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసారు. షెల్టన్ ట్రస్ట్ ద్వారా కొడాలి తనూజ మెడికలు క్యాంపులు, విద్యార్థులకు బ్యాగ్ లు పంపిణీ చేయడం, కళ్ళ జోళ్ళు పంపిణీ చేయడం, అనాధ పిల్లలను అందుకోవడం, రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వ్యాపార కాంక్ష మాత్రమే కాకుండా సమాజానికి తమ వంతు సహకారం అందించాలన్న సంకల్పంతో ట్రస్ట్ ఏర్పాటు చేయడం నిరూపమానమని కొనియాడారు.కొడాలి తనూజ మాట్లాడుతూ షల్టన్ ట్రస్ట్ ద్వారా తాము చేపడుతున్న కార్యక్రమాలకు అందరూ సహకరిస్తున్నారని, రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఆపన్నులకు అండగా నిలిచి, పేద విద్యార్దులకు అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ విజయ్ భాస్కర్, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ దుర్గ రాజు, షల్టన్ జనరల్ మేనేజర్ ఉపేంద్ర సింగ్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ కళ్యాణ్, ఎఫ్ అండ్ బి మేనేజర్ కృష్ణ, హౌస్ కీపింగ్ మేనేజర్ ఇబ్రహీం, హెచ్.ఆర్‌.మేనేజర్ అర్జున్, మార్కెటింగ్ మేనేజర్ ధర్మేంద్ర, బృందం, ఎగ్జిక్యూటివ్ చెఫ్ సయ్యద్ మెహబూబ్, ఐటి మేనేజర్ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

/ In Uncategorized / By admin / Comments Off on షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనిర్వహించిన మెగా రక్తదాన శిబిరం

27 నుంచి బ్యాడ్మింటన్ టోర్నమెంటు

జిల్లా స్థాయి బ్యాడ్మింటన్  టోర్నమెంటుకి గలా వివరణలు గమనించి ఆసక్తి గల వారు పాల్గుణాలని కోరుకుంటున్న.

జూన్ 21 ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా

జూన్ 21 ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా స్థానిక సరస్వతి ఘాట్ లో జరిగిన” యోగ డే ” కార్యక్రమంలో పాల్గున్న షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ పర్సన్ శ్రీమతి కొడాలి తనూజ గారు.

 

 

/ In Uncategorized / By admin / Comments Off on జూన్ 21 ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా

చలివేంద్రాన్ని ప్రారంభించిన షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్ పర్సన్

షెల్టన్ హోటల్స్ మరియు షెల్టన్ టీవీఎస్ వారి ఆధ్వర్యంలో స్థాపించిన చలివేంద్రాన్ని ప్రారంభించిన షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి కొడాలి తనూజ గారు.

/ In socialservices / By admin / Comments Off on చలివేంద్రాన్ని ప్రారంభించిన షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్ పర్సన్

Happy Mother’s Day

The most important thing a father can do for his children is to love their mother.“A mother is clothed with strength and dignity, laughs without fear of the future. When she speaks her words are wise and she gives instructions with kindness.”“Successful mothers are not the ones that have never struggled. They are the ones that never give up, despite the struggles.”

 

Ambedkar Jayanthi Celebrations

షల్టన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యములో అంబేద్కర్ 127 జయంతిని పురస్కరించుకొని, అంబేద్కర్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీమతి కొడాలితనూజగారు పూలమాలను సమర్పించి,అక్కడి పేద ప్రజలకు స్వీట్స్ ను అందజేశారు, అందులో భాగంగా శ్రీమతి కొడాలి తనూజగారు అంబేద్కర్ యెక్క సేవలను మరియు గొప్పతనాన్ని కొనియాడారు.ఈ కార్యక్రమములో షల్టన్ జి.యం బి.ఉపేంద్రసింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు….

ప్రస్తుత కాలంలో పిల్లలకి చదువుతో పాటుగా సంస్కృతి సంప్రదాయాలా పట్ల కూడా శ్రద్ధ ఉండాలి

ప్రస్తుత కాలంలో పిల్లలకి చదువుతో పాటుగా సంస్కృతి సంప్రదాయాలా పట్ల కూడా శ్రద్ధ ఉండాలి..అది చిన్న తనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకి అలవాటు చెయ్యాలి…ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని కోరుకుంటున్న…నేను ఇందులో పాలుపంచుకున్నందుకు చాల సంతోషిస్తున్న..

/ In socialservices / By admin / Comments Off on ప్రస్తుత కాలంలో పిల్లలకి చదువుతో పాటుగా సంస్కృతి సంప్రదాయాలా పట్ల కూడా శ్రద్ధ ఉండాలి