రాజమహేంద్రవరంలో ఆగష్టు 29 నుంచి బాడ్మింటన్ పోటీలు

రాజమహేంద్రవరంలో ఆగష్టు 29 నుంచి బాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ మరియు బాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కొడాలి తనూజ గారు పేర్కొన్నారు.

/ In Uncategorized / By admin / Comments Off on రాజమహేంద్రవరంలో ఆగష్టు 29 నుంచి బాడ్మింటన్ పోటీలు